MoviesTollywood news in telugu

సినీ పరిశ్రమను ఏలుతున్న మేనమామ-మేనల్లుళ్ళు..ఎంత మంది ఉన్నారో…?

Tollywood Nephews: టాలీవుడ్ లో హీరోలకు సంబందించిన ఏ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు ముందు ఉంటారు. టాలీవుడ్ లో సినీ పరిశ్రమను ఏలుతున్న మేనమామ-మేనల్లుళ్ళు..ఎంత మంది ఉన్నారో చూద్దాం.

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్
మహేష్ బాబు – గల్లా అశోక్
వెంకటేష్ – నాగ చైతన్య
చిరంజీవి – వైష్ణవ తేజ్
నాగార్జున – సుశాంత్
నాగార్జున – సుమంత్
చిరంజీవి – సాయి ధరమ్ తేజ్
అల్లు అరవింద్ – రామ్ చరణ్
అర్జున్ – ధ్రువ సర్జ
అర్జున్ సర్జ – చిరంజీవి సర్జ
ఏఆర్ రెహమాన్ – ప్రకాష్