రాశీ ఖన్నా కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకుందో…?
Raashi khanna rejected movies:రాశీ ఖన్నా కెరీర్ లో కొన్ని సినిమాలను మిస్ చేసుకుంది. ఆ సినిమాలను ఆమె చేసి ఉంటే ఆమె కెరీర్ చాలా పీక్ స్టేజ్ లో ఉండేది. రాశీ ఖన్నా కొన్ని సినిమాలను డేట్స్ కుదరక…మరికొన్ని సినిమాలను సరిగ్గా జడ్జ్ చేయక వదులుకుంది. రాశీ ఖన్నా వదులుకున్న సినిమాలను చూద్దాం.
మహానుభావుడు
గీతా గోవిందం
F2
రాక్షసుడు
మజిలి
సర్కార్ వారి పాట
టక్ జగదీశ్
భూమి
మా నాడు
మహా సముద్రం