MoviesTollywood news in telugu

వయసు 30 దాటినా టాలీవుడ్‌లో పెళ్లి కాని కథానాయికలు..ఎంత మంది ఉన్నారో…?

30 Plus Unmarried actress: టాలీవుడ్ లో హీరో గురించి కానీ హీరోయిన్ గురించి కానీ ఏ చిన్న విషయం తెలిసినా వారి అభిమానులు చాలా ఆనందపడతారు. ఇక టాలీవుడ్ లో 30 సంవత్సరాలు దాటినా పెళ్లి పీటలు ఎక్కని హీరోయిన్ లు ఎంత మంది ఉన్నారో చూద్దాం. 2022 లో కొంత మంది పెళ్లి పీఠలు ఎక్కారు.

పూజా హెగ్డే: వయసు 31 ఏళ్ళు
ఈషా రెబ్బా: వయసు 33 ఏళ్లు
తాప్సీ పన్ను: వయసు 34 ఏళ్లు
నిత్యా మీనన్: వయసు 34 ఏళ్లు
రకుల్ ప్రీత్ సింగ్: వయసు 34 ఏళ్లు
తమన్నా: వయసు 34 ఏళ్లు
కృతి కర్భందా: వయసు 35 ఏళ్లు
ఐశ్వర్య రాజేష్: వయసు 35 ఏళ్లు
ఇలియానా: వయసు 36 ఏళ్లు
ఛార్మీ కౌర్.. 36 ఏళ్లు
శృతి హాసన్: వయసు 38 ఏళ్లు
త్రిష: వయసు 39ఏళ్ళు
రష్మి గౌతమ్: వయసు 40 ఏళ్లు
అనుష్క: వయసు 41 ఏళ్లు
టబు: వయసు 50 ఏళ్ళు