అరగ్లాసు – ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది
cloves Weight Loss Tips In telugu : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో చాలా చిన్న వయస్సులోనే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య మరియు శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఒక డ్రింక్ తెలుసుకుందాం.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 3 లవంగాలు, 2 రెబ్బల కరివేపాకు ఆకులు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.
మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి చిన్న స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ డ్రింక్ ని ప్రతి రోజు అరగ్లాస్ తాగాలి. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు.
ఈ డ్రింక్ తాగటానికి ముందు అరగంట కడుపు ఖాళీగా ఉండాలి. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ అన్నీ కొవ్వును కరిగించటానికి సహాయపడతాయి. ఈ డ్రింక్ తాగటం వలన అధిక బరువు తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/