BusinessToday gold rate

Gold Price Today:కనికరించిన పసిడి ధరలు.. ధరలు ఎలా ఉన్నాయంటే…?

Gold Rate in Hyderabad Today:బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండటం సహజమే. బంగారం కొనుగోలు చేసే సమయంలో కాస్త అలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 55,250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 60,280 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 80000 గా ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Click Here To Follow Chaipakodi On Google News