Tollywood:”చనిపోయే పాత్రలు” చేసి అభిమానులను మెప్పించిన హీరోలు
Tollywood Heroes: టాలీవుడ్ లో హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరో గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి ఎప్పుడు సిద్దంగా ఉంటారు. సినిమాల్లో చనిపోయే పాత్రలను పోషించి అభిమానులను మెప్పించిన హీరోల గురించి తెలుసుకుందాం.
ప్రభాస్ బాహుబలి,చక్రం సినిమాలు
2000 సంవత్సరంలో వచ్చిన నిన్నే ప్రేమిస్తా సినిమాలో నాగార్జున చనిపోతాడు
NTR జై లవకుశ,2004 లో వచ్చిన ఆంధ్రావాలా సినిమాలలో చనిపోతాడు
విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చనిపోతాడు
ఈగ,జెర్సీ,భీమిలి కబడ్డీ జట్టు,జెంటిల్ మెన్,శ్యాం సింగరాయ్ సినిమాలలో నాని చనిపోతాడు
రిపబ్లిక్ సినిమాలో సాయి ధరం తేజ్ చనిపోతాడు
నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్,రానా ఇద్దరూ చనిపోతారు
విరాట పర్వం,శ్యాం సింగ రాయ్ సినిమాలలో సాయి పల్లవి చనిపోతుంది
గజని సినిమాలో అసిన్ చనిపోతుంది
7/జీ బృందావనం కాలనీ సినిమాలో సోనియా అగర్వాల్ చనిపోతుంది
Click Here To Follow Chaipakodi On Google News