keerthy suresh:కీర్తి సురేష్ తొలి పారితోషికం ఎంతో తెలుసా…?
keerthy suresh First remuneration:కీర్తి సురేష్ సినీ పరిశ్రమకు బాలనటిగా పరిచయమైంది. కీర్తి సురేష్ 2013 వ సంవత్సరంలో మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ కి నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చాలా బిజీగా ఉంది. కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు దాదాపుగా మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది.
మొదట బాలనటిగా నటించిన కీర్తి సురేష్ తన పారితోషికం మొత్తం తన తండ్రికి ఇచ్చేదట. కాలేజీ రోజుల్లో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు 500 రూపాయల పారితోషికం ఇచ్చారట. కీర్తి సురేష్ మొదటి పారితోషికం 500 రూపాయిలు అని ఆమె ఒక సినిమా ప్రమోషన్ లో బాగంగా చెప్పింది. కీర్తి సురేష్ తల్లి మేనక కూడా నటిగా సినిమాలు చేసింది
https://www.chaipakodi.com/