Healthhealth tips in telugu

Reduce EyeSight:ప్రతి రోజు 1 గ్లాసు తాగితే చాలు… 7 రోజుల్లో కళ్ళజోడు విసిరేసారు

Reduce EyeSight : కంటికి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. మన ఆరోగ్యంలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. కంటికి బలాన్ని అందించే ఆహారాలను తప్పనిసరిగా డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

ఈ మధ్యకాలంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ టీవీలు, లాప్టాప్, ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం వస్తోంది. కంటి మీద ఒత్తిడి పెరిగి కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. కంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా., వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

ఈ చిట్కా కోసం రాత్రి సమయంలో నాలుగు బాదం పప్పులు నానబెట్టుకోవాలి. నానిన బాదం పప్పుల పై తొక్క తీసేసి దానిలో అరస్పూన్ సొంపు, కొంచెం పటికబెల్లం వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలు పోసి దానిలో బాదం సొంపు పేస్ట్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన పాలను గ్లాసులో వడగట్టి తాగాలి. బాదంలో ఉండే విటమిన్ కంటి సమస్యలను తగ్గించే కంటిచూపు పెంచుతుంది. సొంపులో ఉండే లక్షణాలు కంటిలో వాపును తగ్గించటానికి మరియు కాంతి మెరుగుదలకు సహాయపడతాయి.

ఈ చిట్కా శరీరంలో వేడిని తగ్గించి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. కంటిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటి చూపు బాగా ఉండేలా చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News