Healthhealth tips in telugu

Weight Loss:1 గ్లాసు తాగితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మారుతుంది

Weight Loss And belly Fat Drink: అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండాలంటే అధిక బరువు సమస్య నుండి బయట పడాలి. బరువు తగ్గాలంటే ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు సమస్య కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా మనం బరువు తగ్గే ప్రయత్నంలో ఉండాలి. మనలో చాలా మంది అధిక బరువును తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా. కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. ఈ డ్రింక్ తయారు చేయటానికి నిమ్మకాయలు అవసరమవుతాయి. ఏడు నిమ్మ కాయలను తీసుకొని కట్ చేసి రసం తీసుకుని నిమ్మ చెక్కలను పాడేయకుండా ఈ రెమెడీకి ఉపయోగించాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అర లీటర్ నీటిని పోసి దానిలో నిమ్మ చెక్కలను వేసుకోవాలి. .

ఆ తర్వాత రెండు పెద్ద సైజు దాల్చిన చెక్క ముక్కలను వేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మూడు స్పూన్ల కాఫీ పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పోయి ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు సీసాలోకి వడగట్టాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న నిమ్మరసం కలపాలి. .

ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ డ్రింక్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు తీసుకుని దానిలో ముప్పావు వంతు వేడి నీటిని పోయాలి. మిగిలిన పావు వంతు మనం తయారు చేసి పెట్టుకున్న డ్రింక్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె కలపాలి. .

ఈ డ్రింక్ ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగితే దాదాపుగా నెల రోజుల్లో బరువు తగ్గడాన్ని గమనించవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటే మంచిది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. అలాగే సీజనల్ గా వచ్చే సమస్యలు కూడా ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News