Snoring Remedies:ఒక్క రోజులోనే గురక సమస్య మాయం…జీవితంలో అసలు ఉండదు
Snoring Remedies:గురక సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. గురక సమస్య కారణంగా పక్కన ఉన్న వారికి నిద్ర సరిగా పట్టక చాలా ఇబ్బంది పడతారు. గురక సమస్యను తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా ఉంది. యాలకులు గురక సమస్యను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
యాలకులను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. రాత్రి పడుకోవటానికి పావు గంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ యాలకుల పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా రోజు తాగుతూ ఉంటే క్రమంగా గురక సమస్య తగ్గుతుంది. యాలకులు ఒత్తిడిని పోగొట్టి మైండ్ కి ప్రశాంతత కలిగించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
శ్వాసనాళాల్లో ఇబ్బందులను, దగ్గు,జలుబు వంటి వాటిని కూడా తగ్గించటంలో యాలకులు బాగా సహాయపడతాయి. పడుకునేటప్పుడు వెల్లకిలా పడుకోకూడదు. ఒక వైపు తిరిగి పడుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఆవిరి పట్టాలి. అవిటి పడితే శ్వాసనాళాల్లో ఏమైనా అడ్డంకులు ఉన్న శుభ్రం అయ్యి శ్వాస ఫ్రీగా ఆడుతుంది.
ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. యాలకులు మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేసి గురక నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News