BusinessToday gold rate

Gold Price Today:గుడ్‌న్యూస్.. మళ్లీ భారీగా పడిపోయిన బంగారం.. వెండి..ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Hyderabad Today: బంగారం ధరలు తగ్గుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి. అయితే బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనీ భావిస్తారు. బంగారం ధరల మీద ఒక అవగాహన ఉంటే బంగారం తక్కువ ధరలో కొనటానికి అవకాశం ఉంది.

22 క్యారెట్ల బంగారం ధర ౩40 రూపాయిలు తగ్గి 54500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు తగ్గి 59450 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 77000 గా ఉంది