BusinessToday gold rate

Today Gold Rate:ప్రస్తుత పరిస్థితిలో బంగారం కొనవచ్చా.. వేచి ఉండాలా..?

Gold Rate in Vijayawada Today: డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 55200 గా ఉంది
24 క్యారెట్ల బనగ్రం ధర ఏ మార్పు లేకుండా 60220 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 78000 గా ఉంది