BusinessToday gold rate

Gold Rate Today:పెరుగుతున్న ధరలకు బ్రేక్..ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rate in Vijayawada: బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. బంగారం ఒక రోజు తగ్గితే ఒక రోజు పెరుగుతుంది. Gold తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న విధంగా తక్కువ ధరలో కొనుగోలు చేయగలం. ఇక ధర విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ౩10 రూపాయిలు తగ్గి 55100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయిలు తగ్గి 60110 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 77500 గా ఉంది