Dry Fruits:బ్రెయిన్ షార్ప్‌గా చేసే డ్రై ఫ్రూట్స్..
Dry Fruits:మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆహారాలలో Dry Fruits ఒకటి. ఈ మధ్య కాలంలో వీటి వాడకం కూడా ఎక్కువ అయింది.
figs, dates, raisins, pistachios మరియు walnuts వంటి ఎన్నో రకాల Dry Fruits అందుబాటులో ఉన్నాయి. వీటిని amazon online store లో కొనుగోలు చేయవచ్చు. ఎన్నో రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి.