Electric bed warmer:మీ బెడ్‌ని నిమిషాలలో హీట్ చేసే ఎలక్ట్రిక్ బెడ్ వార్మర్స్.. అందుబాటు ధరలో..
Electric bed warmer:చలికాలంలో చలి కారణంగా రాత్రి సమయంలో నిద్ర సరిగా పట్టదు. దుప్పట్లు, రగ్గులు ఉపయోగించిన కొన్నిసార్లు అవి చలిని ఆపలేవు. దాంతో నిద్ర సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అలాంటి వారి కోసం మార్కెట్ లో బెడ్‌ను హీట్ చేసే ఎలక్ట్రిక్ బెడ్ వార్మర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ electric bed warmer బెడ్‌ను నిమిషాలలో వేడిగా చేసి మీకు వెచ్చదనాన్ని అందిస్తాయి. వీటిని చాలా సున్నిమైన మరియు మృధువైన వస్తువులతో తయారుచేస్తారు.