Kitchenvantalu

Maggi Bhel:సాయంత్రం వేళ కారం కారంగా తినాలనిపిస్తే చిటికెలో ఇలా చేయండి

Maggi Bhel:పిల్లలు ఎంతో ఇష్టపడి తినే మ్యాగీని కాస్త డిఫరెంట్ గా వెజిటెబుల్స్ యాడ్ టేస్ట్ డబుల్ చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మ్యాగి – 2 స్లైసెస్
మ్యాగీ మసాల – 2 ప్యాకెట్స్
ఉల్లిపాయ – 1
టమోటా – 1
కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 1
పల్లీలు -2 టేబుల్ స్పూన్స్
చిల్లి పౌడర్ – ½ టీ స్పూన్
చిల్ఇ సాస్ – ½ టీ స్పూన్
టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్
బటర్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకోని బటర్ లేదా నూనె వేసి మ్యాగిని విడగొట్టుకోని దోరగా వేపుకోవాలి.
2.వేగిన మ్యాగిని వేరోక గిన్నెలోకి మార్చుకోండి.
3.ఇప్పుడు అందులోకి వేపుకున్న పల్లీలు,కారం,ఉప్పు,మ్యాగి మసాలా,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కొత్తిమీర తరుగు చిల్లి సాస్,టమాటో సాస్ వేసి అన్నింటిని బాగా టాస్ చేసుకోవాలి.
4.అంతే టేస్టీ టేస్టీ మ్యాగీ భేల్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News