BusinessKitchenvantalu

Gas stove burning ring:వంట చేసే సమయంలో పాత్రలు కదలకుండా ఉండాలంటే..

Gas stove burning ring: వంట చేసే సమయంలో గ్యాస్ stove మీద గిన్నెలు పెట్టినప్పుడు కదులుతూ ఉంటాయి. అలా కదలకుండా ఉండాలంటే Gas stove burning ring బాగా సహాయపడుతుంది.

వంట చేసే సమయంలో గిన్నె పడిపోతుందనే భయం ఉండదు. వంటను సులువుగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ రింగ్ పాత్రను కదలకుండా ఉంచుతుంది. అలాగే గాలికి మంట ఆరకుండా కూడా ఉంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం.. వెంటనే కొనుగోలు చేయండి..