Business Idea:నెలకు లక్ష సంపాదించే చాక్లెట్ బార్ హోమ్ బిజినెస్ స్టార్ట్ చేయండి…
Lovelychocos Chocolate Business: ఈ రోజు మీకు నేను ఒక విజయవంతమైన హోమ్ బిజినెస్ గురుంచి చెబుతాను.ఫౌండర్స్ సత్య & శ్రావణి వారి ఇంటి నుంచి 2014 లో లవ్లీచాకోస్ బిజినెస్ స్టార్ట్ చేసారు. గిఫ్టింగ్ స్పేస్ లో ఏదయినా న్యూ ఐడియా మీద వర్క్ చేస్తున్నపుడు చాక్లెట్ బిజినెస్ లో చాలా అవకాశం ఉంది అని కనుగొన్నారు సత్య & శ్రావణి .
అప్పటికి ఎక్కువ గా మార్కెట్ లో wrapped చాకోలెట్స్ సెల్ చేస్తున్నారు. అండ్ కస్టమైజ్డ్ అప్షన్స్ చాలా తక్కువ . సో 100g , 250g , 500g & 1000g సైజు చాకోలెట్స్ variants తో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇందులో కస్టమర్ తనకి కావాల్సిన చాక్లెట్ బేస్ ఎంచుకోవచ్చు, వివిధ రకాల టాపింగ్‌లు యాడ్ చేసుకోవచ్చు, వ్యక్తిగతీకరించిన సందేశంతో మరియు ఫోటో ప్రింట్ చేయచ్చు చాక్లెట్ పై.
వెబ్సైటు https ://www.lovelychocos.com
ఇప్పటి వరకు, Googleలో 485 పైగా 5 స్టార్ రివ్యూలతో 50000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు డెలివరీ చేయబడ్డాయి.
ఈ లింక్ క్లిక్ చేయండి https://goo.gl/maps/QS8hLazxkEzgASnm6
అలాగే సెలబ్రిటీలకు లవ్లీచోకోస్‌ను బహుమతిగా అందించారు.
ఈ లింక్ ద్వారా చుడండి https://lovelychocos.com/pages/media .
ఇపుడు లవ్లీ చాకోస్ లో ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేసారు. ఎవరయినా సరే ఇంట్లో నుంచి లవ్లీచాకోస్ బిజినెస్ స్టార్ట్ చేయచ్చు.ట్రైనింగ్ హైదరాబాద్ లో ఇస్తారు. ఒక 4 – 5 డేస్ లో కస్టమైజ్డ్ చాకోలెట్స్ మేకింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు. దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చి 99000Rs
మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో వున్నాయి.
సత్య & శ్రావణి వాళ్ళ కజిన్ రవి కిరణ్ యూట్యూబర్ అండ్ డిజిటల్ కంటెంట్ టీచ్ చేస్తారు. అయన యూట్యూబ్ లో లవ్లీ చాకోస్ బిజినెస్ ఆక్టివిటీ మరియు ఇంటర్వ్యూ చేశారు. ఈ లింక్ లో ఆ వీడియో చూడచ్చు
లవ్లీచాకోస్ హోమ్ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారు ?
1 . ఇండియా లో స్టోర్ స్సెస్ ధర ఎక్కువ. స్క్వేర్ ఫుట్ వైస్ కాస్ట్ చేస్తారు.
2 . ప్రతి నెల్ల షాప్ కి రెంట్ అండ్ ఎంప్లాయ్ శాలరీ పే చేయాలి.
3 . లవ్లీ చాకోస్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ బిజినెస్ గా డిజైన్ చేసాము.
4 . హోమ్ మేకర్ ఇంటి నుంచే బిజినెస్ మేనేజ్ చేయచ్చు విత్ మార్కెటింగ్ & డెలివరీ టీం ని హైర్ చేసుకొని.
5 . మా లక్ష్యం ప్రతి ఇంటికి సెకండ్ ఇన్కమ్ వచ్చేలా చేయటం..అలా లవ్లీ చాకోస్ ని విస్తరిస్తున్నాము.
6 . మా కో-ఫౌండర్ సత్య వాసిరెడ్డి లవ్లీచాకోస్ అండ్ other హోమ్ బిజినెస్ ఐడియాస్ కి ఒక లక్ష్యం వుంది అదే ” DEBT FREE HOME ” కాన్సెప్ట్ దాని అర్ధం
ప్రతి ఇల్లు EMI & Loans లేకుండా ఓన్ గా సెకండ్ ఇన్కమ్ జెనెరేట్ చేయటం.
మీరు హోమ్ బిజినెస్ కోసం కన్సల్టింగ్ కావాలి అంటే సత్య వాసిరెడ్డి ని కాంటాక్ట్ చేయవచ్చు. కాల్ కి 1 గంటకి 2000rs. అండ్ మీకు కన్సల్టింగ్ కాల్ లో…
1 . హోమ్ బిజినెస్ ఎల్లా ప్లాన్ చేసుకోవాలి .
2 . హోమ్ బిజినెస్ ఎల్లా మేనేజ్ చేయాలి .
3 . లీగల్ పేపర్ వర్క్ ఏమి ఉండాలి .
4 . గవర్నమెంట్ సపోర్ట్ తో స్కీమ్స్ & సబ్సిడీ గురుంచి .
5 . ఐడియాస్ అండ్ లాస్ లేకుండా బిజినెస్ ఎల్లా డిజైన్ చేసుకోవచ్చు అనేది చెబుతారు.
ఈ లింక్ తో పే చేయచ్చు https://imjo.in/CGxyUy