Venkatesh Heroines:వెంకటేష్ ఎంత మంది హీరోయిన్ లను పరిచయం చేశాడో చూడండి
Venkatesh Movie heroines : వెంకటేష్ రామానాయుడు కొడుకుగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇప్పటికి సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు.
టాలీవుడ్ లో venkatesh కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తనకు తగ్గట్టుగా పాత్రలను ఎంపిక చేసుకొని ముందుకు సాగుతున్నాడు. వెంకటేష్ సినిమాతో పరిచయం అయిన చాలా మంది హీరోయిన్ లు మంచి పొజిషన్ లో ఉన్నారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం.
కలియుగ పాండవులు సినిమాతో కుష్బూ
కూలీ నెం. 1 సినిమాతో టబు
విజేత విక్రమ్ సినిమాతో టబు అక్క ఫరా
ఒంటరి పోరాటం సినిమాతో రూపిణి
‘బొబ్బిలి రాజా’ సినిమాతో దివ్యభారతి
‘సుందరకాండ’ సినిమాతో అపర్ణ
‘పోకిరి రాజా’ మూవీతో ప్రతిభ సిన్హా
‘ధర్మచక్రం’ సినిమాతో హీరోయిన్ ప్రేమ
సాహసవీరుడు సాగరకన్య సినిమాతో శిల్పాశెట్టి
‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాతో వినీత
‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో అంజలా ఝవేరి
‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో ప్రీతి జింతా
‘శీను’ సినిమాతో బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఆర్తి అగర్వాల్
‘జెమిని’ సినిమాతో నమిత
‘మల్లీశ్వరి’ సినిమాతో కత్రినా కైఫ్
‘లక్ష్మీ’ సినిమాతో నయనతార
‘గురు’ సినిమాతో రితికా సింగ్