BusinessToday gold rate

Gold price Today:ఈ సమయంలో బంగారం కొనవచ్చా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Today gold rate vijayawada:పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం అనేది తప్పనిసరిగా డబ్భుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కొంటూ ఉంటారు. అయితే బంగారం ధరల మీద ఒక అవగాహనతో కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 56850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 62020 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 79000 గా ఉంది