Beauty TipsHealth

White Hair Turn Black:5 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది…మళ్లీ జీవితంలో రాదు

White Hair Turn Black :ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే హెయిర్ డ్రై లు వాడేస్తుంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ రెమిడీ కోసం కేవలం మూడు వస్తువులను మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఈ రెమిడీ ఎలా చేసుకోవాలి… ఎలా వాడాలి వంటి విషయాలను తెలుసుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టి సుమారుగా 200 గ్రాములు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె తీసుకోవాలి.

దానిలో ఒక స్పూన్ కలోంజి విత్తనాలు, మూడు లేదా నాలుగు రెబ్బలు కరివేపాకు ఆకులు వేసి సిమ్ లో పెట్టి ఏడు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.
బాగా మరిగిన ఈ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది కొత్తగా తెల్ల జుట్టు అనేది కూడా రాదు. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.