Yellow Teeth:ఈ చిట్కాను పాటిస్తే చాలు 3 రోజుల్లో గార పట్టిన దంతాలు తెల్లగా మెరిసిపోతాయి
Yellow Teeth turn white teeth Home Remedies In telugu :చిరునవ్వుతో ముఖం అందంగా కనపడుతుంది. ముత్యాలాంటి దంతాలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
కానీ చాలా మంది దంతాలు పసుపు రంగులో గార పట్టి ఉంటాయి. ఇలా ఉండటం వలన నలుగురిలోకి వెళ్లినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దంతాలను తెల్లగా మార్చుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.
అయిన పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే పసుపు రంగులోకి మారిన దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ కార్న్ ఫ్లౌర్, ఒక స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్,రెండు స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్,అరస్పూన్ బాదం నూనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో దంతాలను 2 లేదా 3 నిమిషాల పాటు తోమాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి.
ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. దంతాలు పసుపు రంగు, గార పట్టి ఉంటె నలుగురిలో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుదని.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.