BusinessToday gold rate

Gold and silver rates today : గుడ్​ న్యూస్​.. మరింత దిగొచ్చిన పసిడి ధర!

Gold and silver rates today :బంగారం ధరల మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. వీటి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 57400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 62620 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 77000 గా ఉంది