krishna mukunda murari:కృష్ణ ముకుంద మురారి సీరియల్ కృష్ణ రియల్ లైఫ్ గురించి తెలుసా..?
Krishna mukunda murari serial actress krishna real life:కృష్ణ ముకుంద మురారి సీరియల్ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో కృష్ణ పాత్రలో Prerana Kambam నటిస్తుంది.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన Prerana Kambam చదువు కూడా హైదరాబాద్ లోనే సాగింది.
ఆ తర్వాత Prerana కుటుంబం మొత్తం బెంగుళూర్ లో సెటిల్ అయ్యారు. బెంగుళూర్ Dayananda Sagar College లో ఇంజనీరింగ్ పూర్తీ చేసింది. Prerana మొదటగా కన్నడలో “Hara Hara Mahadeva” సీరియల్ లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో, సీరియల్స్ లో, వెబ్ సిరిస్ లలో వరుస అవకాశాలు వచ్చాయి. కన్నడలో తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
మొదటి సారిగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కృష్ణగా నటిస్తూ telugu ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. Prerana తెలుగులో మరిన్ని సీరియల్స్, సినిమాల్లో నటించాలని కోరుకుందాం.