Face Glow Tips:ఇలా చేస్తే ఎంత నల్లటి ముఖం అయినా 5 నిమిషాల్లో తెల్లగా మారటం ఖాయం
Banana Peel and besan Face Glow Tips: ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
అలా కాకుండా కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది. దీని కోసం ఒక బౌల్ లో అరస్పూన్ శనగపిండి, అరస్పూన్ బియ్యం పిండి, అరటితొక్క మెత్తని పేస్ట్ ఒక స్పూన్, అరస్పూన్ ఆలోవెరా జెల్ వేసి సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు, తాన్ అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. అరటిపండు తొక్కలో ఉన్న లక్షణాలు ముఖం మీద మచ్చలను తొలగించటానికి, బియ్యంపిండి,శనగపిండిలో ఉన్న లక్షణాలు మృత కణాలను తొలగిస్తుంది. ఆలోవెరా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.