Celebrities Headshave: సినిమాల కోసం నిజంగానే గుండు చేయించుకున్న సెలబ్రిటీలు.. ఎంత మంది ఉన్నారో..?
Celebrities Headshave: సినీ పరిశ్రమలో కొంత మంది సెలబ్రిటీలు సినిమా కోసం ఏమి చేయటానికి అయినా సిద్దంగా ఉంటారు. సినిమాకి తగ్గట్టుగా భారీగా కష్టపడుతూ ఉంటారు. కొంత మంది అయితే డూప్ లేకుండా సినిమా షూటింగ్ సమయంలో అడ్వెంచర్స్ కూడా చేస్తూ ఉంటారు.కొంత మంది సెలబ్రిటీలు సినిమాపై ఉన్న మక్కువతో ఏకంగా గుండు కూడా చేయించుకున్నారు. వారి గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్( Suhas ) కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు( Ambajipeta Marriage Band ) సినిమా కోసం ఏకంగా రెండుసార్లు గుండు చేయించుకున్నాడట. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) శివాజీ సినిమాలో( Shivaji Movie ) క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు చేయించుకున్నారట.
కార్తీ( Karthi ) కాష్మోరా సినిమా కోసం
నటి పూర్ణ( Poorna ) కూడా ఒక తమిళ సినిమా కోసం
విక్రం సేతు అనే సినిమా కోసం