BusinessKitchenvantalu

Portable electric tawa: వంటగదిలో ఇది ఉంటే చపాతీలు,రోటీలు,Dosaలు వేయటం సులువు..

portable electric tawa: ఈ మధ్య కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనలో చాలామంది చపాతీలు తింటున్నారు. అలాగే దోసెలు, చపాతీలు, రోటీలు ఇంటిలోని అందరికీ వేయాలి అంటే తొందరగా తెమలవు.

అలాగే పెనం మీద వేయగానే ఒక క్షణం పక్కకి వెళ్ళామంటే మాడిపోతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే portable electric tawa ఇంటిలో ఉండాల్సిందే. దీనిలో నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులువు.

portable electric tawa
https://amzn.to/48YqBVj