Kitchen Gadgets:వంటగదిలో ఇవి ఉంటే చేతులు అసలు కాలవు
Kitchen Gadgets: వంట గదిలో స్టౌ మీద నుంచి వేడి గిన్నెలను దించడానికి, వేడి పాత్రలను పట్టుకోవడానికి క్లాత్ ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఒక్కోసారి వాటిని ఉపయోగించిన చేతులు కాలుతూ ఉంటాయి.
అలాగే ఆ క్లాత్ ని పదేపదే శుభ్రం చేయడం కూడా కుదరకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు చెప్పే గ్లోస్ వాడితే చేతులు కాలకుండా వేడి గిన్నెలను పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు కూడా వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి.
Mitten gloves for kitchen
https://amzn.to/3vYDWOR