MoviesTollywood news in telugu

Childhood Pic:సెన్సేషనల్ స్టార్ హీరోని గుర్తు పట్టారా….అయితే మిస్ అవ్వకుండా వెంటనే చూసేయండి

Tollywood Hero:పెళ్లిచూపులు మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి గీత గోవిందంతో స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ తక్కువకాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు తర్వాత విజయ్ అడుగులు ముందుకే పడ్డాయి. అనూహ్యంగా విజయాలను అందుకున్నాడు.

తాజగా విజయ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటో చూస్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమాలో చేసినట్టుగానే ఉంది. అందుకే ఫాన్స్ షేర్ చేస్తున్నారు. అయితే కొంతమంది ట్రోల్స్ కూడా వేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు గట్టిగానే కృషి చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఖుషీ సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా.. ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేదు.

ఈ రౌడీ హీరో తన తర్వాతి చిత్రం ఫ్యామిలీ స్టార్ మీదనే ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యామిలీ స్టార్ చిత్రం మే నెలలో విడుదల అవుతుందని చెబుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ 12వ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.