Amazon deals:ఫ్రెంచ్ ఫ్రెస్, చెగోడీలు, పకోడీ వంటి వాటిని ఒకేసారి తీసేందుకు..
Amazon Deals Frying Net Basket :ఫ్రెంచ్ ఫ్రెస్, చెగోడీలు, పకోడీలు వంటి వాటిని డీప్ ఫ్రె చేసుకుంటాం. దాని కోసం చిల్లుల గరిటెతో కొంచెం కొంచెంగా తీస్తూ ఉంటాం. అలా తీసినప్పుడు కొన్ని మాడిపోతూ ఉంటాయి. నూనె వేడి కూడా మన చేతులకు కూడా తగులుతూ ఉంటుంది.
అలా కాకుండా ఉండటానికి… ఫ్రెయింగ్ బాస్కెట్ పరికరం సహాయపడుతుంది. దీన్ని వెడల్పుగా చేసి కాగుతున్న నూనె కడాయిలో పెట్టాలి. దాంట్లో వేసిన పదార్థాలు వేగిన తర్వాత ఒకేసారి దగ్గరకు లాగి తేలిగ్గా తీయొచ్చు. ఇవి online స్టోర్స్ లో కూడా లభ్యం అవుతాయి.