MoviesTollywood news in telugu

Tollywood Directors : ఈ టాలీవుడ్ డైరెక్టర్ల ఫేవరెట్ హీరోలు ఎవరో తెలుసా..?

Tollywood Directors : మాములుగా సినీ పరిశ్రమలో హీరో,హీరోయిన్ లకు అభిమానులు ఉంటారు. అలా కాకుండా సినిమా తీసే డైరెక్టర్ కి కూడా అభిమాన హీరోలు ఉన్నారన్న సంగతి మీకు తెలుసా..

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prasanth Neel ) ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR )
డైరెక్టర్ సుకుమార్( Sukumar ) ఫేవరెట్ హీరో అల్లు అర్జున్.( Allu Arjun )
రాజమౌళి( SS Rajamouli ) ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్
వంశీ పైడిపల్లి కి( Vamsi Paidipally ) ఫేవరేట్ హీరో మహేష్ బాబు (Mahesh Babu)
దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని