BusinessKitchenvantalu

Cleaning gel:ఈ జెల్ తో క్లీన్ చేస్తే దుమ్ము,ధూళి మొత్తం మాయం..

Cleaning gel: ఈ జెల్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఫోన్ క్లీన్ చేయటానికి, కారు dash బోర్డు ని క్లీన్ చేయటానికి మరియు కంప్యూటర్ కీ బోర్డు మీద పేరుకుపోయిన దుమ్మును కూడా శుభ్రం చేయటానికి బాగుంటుంది.

కార్ ఎయిర్ వెంట్, స్టీరింగ్ వీల్, కన్సోల్ ప్యానెల్, స్టోరేజ్ బిన్‌లు, కప్ హోల్డర్, కీబోర్డ్, స్టోరేజ్ బిన్, ప్రింటర్, సెల్ ఫోన్, కాలిక్యులేటర్, స్పీకర్ మరియు PC స్క్రీన్‌.. ఇలా అన్నింటిని శుభ్రం చేసుకోవచ్చు.

ఇది చాలా తక్కువ ధరలో లభ్యం అవుతుంది. ఇది చాలా రోజుల వరకు వాడవచ్చు. అయితే దుమ్ము ఎక్కువగా క్లీన్ చేస్తే తక్కువ రోజులు వస్తుంది.

ఈ జెల్ కలర్ మారితే లైఫ్ అయినట్టు అర్ధం. ఇక ఆలస్యం ఎందుకు… వెంటనే ఆర్డర్ చేయండి.

Cleaning gel
https://amzn.to/49TJUPY