OTT Movies : ఈవారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..మిస్ కాకండి
OTT Movies:ప్రతి వారం ఎన్నో సినిమాలు OTT లోకి వస్తాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. థియేటర్స్ లో చూడటం మిస్ అయినా వారికీ మంచి అవకాశం అని చెప్పవచ్చు.
నెట్‌ఫ్లిక్స్..
1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 04
2. హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05
3. ఫుల్ స్వింగ్ -సీజన్ 2- మార్చి 06
4.ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06
5. సూపర్ సెక్స్- మార్చి 06
6. పోకెమాన్ హారిజన్స్- మార్చి 07
7. ది జెంటిల్‌మెన్- మార్చి 07
8. ది సిగ్నల్- మార్చి 07
9. బ్లోన్ అవే- సీజన్ 4- మార్చి 08
10. డామ్ సెల్- – మార్చి 08
11. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8
12. ది క్వీన్ ఆఫ్ టియర్స్- మార్చి 09
అమెజాన్ ప్రైమ్
13. ‘బ్యాచిలర్ పార్టీ’- మార్చి 04
జీ5
హనుమాన్- మార్చి 8