Operation Valentine OTT: నెలలోపే ఓటీటీలోకి ఆపరేషన్ వాలెంటైన్.. ఎక్కడ అంటే..
Operation Valentine OTT:వరుణ్ తేజ్ హీరోగా ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో దేశభక్తి ప్రధానంగా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా Ott లోకి రావటానికి సిద్దం అయింది.
బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవటంతో సినిమా విడుదల అయినా నెల లోపే OTT లోకి వచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.
వరుణ్ తేజ్ మూవీ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.