Tollywood actress remuneration:తెలుగులో స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్స్..ఎలా ఉన్నాయో చూడండి
Tollywood actress remuneration:తెలుగులో స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్స్..ఎలా ఉన్నాయో చూడండి..టాలీవుడ్ లో రోజుకొక హీరోయిన్ రావటంతో.. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లు నిలదొక్కుకోవాలంటే కష్టమైన పని.
ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎవరికి ఎక్కువ..ఎవరికీ తక్కువ అనే విషయాన్ని తెలుసుకుందాం.
అనుష్క శెట్టి.. ఒక్కో సినిమాకి 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది.
హాయ్ నాన్నతో బంపర్ ఆఫర్ కొట్టిన మృణాల్ సినిమాకు దాదాపుగా 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది.
ఈ మధ్య ఖుషి సినిమాతో పలకరించిన సమంతా సినిమాకి 3 కోట్ల వరకు తీసుకుంటుంది
ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన పూజ హెడ్గే సినిమాకు 3 నుంచి రూ. 4 కోట్ల మధ్యలో అందుకుంటుంది
బాలీవుడ్లో యానిమల్ తో బంపర్ హిట్ కొట్టిన రష్మిక సినిమాకు 4 కోట్ల వరకు తీసుకుంటుంది.
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న శ్రీలీల సినిమాకు 1.50 కోటి వరకు తీసుకుంటుంది.
కీర్తి సురేష్ సినిమాకి 2 కోట్ల వరకు తీసుకుంటుంది.
కాజల్ సినిమాకి 2 కోట్ల వరకు తీసుకుంటుంది.
కియారా అద్వానీ సినిమాకి 3 కోట్ల వరకు తీసుకుంటుంది.
ఈ మధ్య కాస్త దూకుడు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకి 70 లక్షల వరకు తీసుకుంటుంది.
సాయి పల్లవి సినిమాకి 2 కోట్ల వరకు తీసుకుంటుంది.