Fire blanket :ప్రతి వంటగదిలో ఉండవలసిన అతి ముఖ్యమైన వస్తువు
Fire blanket :ప్రతి వంటగదిలో ఉండవలసిన అతి ముఖ్యమైన వస్తువు.. వంటింటిలో పని చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పిండి వంటలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి మంటలు రావడం వంటివి చూస్తూనే ఉంటాం.
అలాంటి సమయంలో చాలా మంది నీటిని జల్లటం లేదంటే దగ్గర్లో ఉన్న వస్త్రాన్నో తీసుకుని మంటని అదుపు చేయటానికి ప్రయత్నం చేస్తారు.
ఇలా చేయటం వలన ఒక్కోసారి ప్రమాద తీవ్రత పెరగవచ్చు. అలా కాకుండా పైర్ బ్లాంకెట్‌ని కిచెన్‌లో అందుబాటులో ఉంచుకుంటే మంటలు ఆర్పేందుకు సహాయపడతాయి. ఆ కిట్‌పై రాసి ఉన్న నిబంధనలు అనుసరించి బ్లాంకెట్‌ని ఉపయోగిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన లింక్ Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Fire Blanket for Home Safety
https://amzn.to/43BVBsu