Manjummel Boys OTT: ‘ముంజుమెల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ డేట్
Manjummel Boys OTT: ‘ముంజుమెల్ బాయ్స్’ సినిమా ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదల అయ్యి భారి విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమాను దియేటర్ లో చూడని వారు ఎప్పుడు OTT లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమా OTT విడుదలపై ఎన్నో ఊహగానలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమా మేలో OTTలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే OTT హక్కులను తీసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ విషయంలో క్లారిటి ఇచ్చే వరకు ఈ ఊహగానాలు తప్పవు.
మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు ఇంకా థియేటర్లలో కలెక్షన్లు వస్తుండడం, తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఆలస్యం చేయనునున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన ముంజుమ్మల్ బాయ్స్ మూవీ తెలుగులో విడుదల కానుంది.