Smartwatch: ఇన్‌బిల్ట్ కెమెరాతో స్మార్ట్‌వాచ్..చిన్నారుల భద్రత, ఆరోగ్యానికి..
Smartwatch: ఇన్‌బిల్ట్ కెమెరాతో స్మార్ట్‌వాచ్..చిన్నారుల భద్రత, ఆరోగ్యానికి.. ప్రతి రోజు ఎన్నో రకాల స్మార్ట్‌వాచ్ లు మార్కెట్ లోకి వస్తున్నాయి. పిల్లలను దృష్టిలో పెట్టుకొని IMOO Kids Watch Phone Z7 స్మార్ట్ వాచ్ ని తయారుచేసారు.
చిన్నారుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌లో ప్రత్యేకంగా ఇన్‌బిల్ట్ కెమెరాను అందించారు.
ఆరోగ్యానికి సంబంధించి వారి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు ట్రాకింగ్ వంటివి.. అలాగే ఫ్యామిలీ చాట్, యాడ్ ఫ్రెండ్స్, ఎమోషన్ రికగ్నిషన్, బ్లడ్ ఆక్సిజన్ వంటి ఫీచర్లను కూడా అందించారు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
IMOO Kids Watch Phone Z7
https://amzn.to/3PQyZio