Gold Rate Today: హమ్మయ్య.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర..ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today: హమ్మయ్య.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర..ఎలా ఉన్నాయంటే..బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి బంగారం కొనాలనే కల ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయిలు తగ్గి 64300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయిలు తగ్గి 70130 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు తగ్గి 81700 గా ఉంది