Chai Masala:టీలో రెండు చుక్కలు వేస్తే చాలు.. మసాలా చాయ్ రెడీ..
Chai Masala Drops:టీలో రెండు చుక్కలు వేస్తే చాలు.. మసాలా చాయ్ రెడీ.. ప్రతిరోజు మనం ఉదయం లేవగానే టీ తాగుతూ ఉంటాం. టీ తయారు చేసినప్పుడు కొంచెం యాలకుల పొడి, అల్లం తరుగు వేసి మరిగిస్తే రుచితో పాటు మంచి వాసన రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అదే టీ కాస్త ప్రత్యేకంగా ఉండాలంటే చాయ్ మసాలా వేస్తే సరిపోతుంది. ప్రతిరోజు టీ తాగినప్పుడు వీటిని అన్నింటినీ వేయాలంటే కాస్త కష్టమైన పని. అలాంటివారి కోసం చాయ్ మసాలా డ్రాప్స్ దొరుకుతున్నాయి.
టీలో వేసుకునే మసాలా, అల్లం, యాలకుల పొడి వంటి వాటిని డ్రాప్స్ రూపంలో తయారు చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఈ మసాలా డ్రాప్స్ మనం తయారు చేసిన టీలో ఒకటి లేదా రెండు చుక్కలు వేస్తే సరిపోతుంది.
మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Chai Masala Drops
https://amzn.to/3JeFzeA