Karthika Deepam 2 వంటలక్కకు భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?
Karthika Deepam 2 :కార్తీక దీపం serial ఎంతటి ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ లో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ఇక కార్తీక దీపం 2 ప్రారంభం అయింది.
కార్తీక దీపం సీరియల్కు సీక్వెల్ గా వస్తున్న కార్తీకదీపం నవవసంతం సీరియల్తో మరోసారి వంటలక్క ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సీరియల్ ప్రారంభం నుంచి అభిమానుల ఆదరణతో ముందుకు సాగుతుంది.
అయితే సోషల్ మీడియాలో వంటలక్క రెమ్యునరేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఇమే ఈ సీరియల్ కోసం రోజుకి 35౦౦౦ రూపాయిలను తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సీరియల్ కోసం నెలలో 20 రోజులను కేటాయిస్తుంది.