Ice gola maker: వేసవిలో ఈ ఐస్ క్రషర్ ఉంటే గోలా ఈజీగా చేసేసుకోవచ్చు
Ice gola maker: వేసవిలో ఈ ఐస్ క్రషర్ ఉంటే గోలా ఈజీగా చేసేసుకోవచ్చు.. ఐస్ గోలా అనేది మనలో చాలామందికి చిన్నప్పటి జ్ఞాపకం అని చెప్పవచ్చు. ఇప్పుడు గోలాను ఇంటిలోనే సులభంగా చేసుకోవచ్చు.
ఐసును బరకగా చేయడానికి ice gola makers ఎన్నో రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పే ice gola maker లో.. పాస్టిక్ తో తయారైన ఈ ఐస్ గోలా మేకర్/ఐస్ క్రషర్ చాలా రంగుల్లో లభ్యం అవుతుంది.
దీంట్లో స్లష్ మేకర్తోపాటు మూడు చిన్న గిన్నెలు, ఆరు రీ యూజబుల్ స్టిక్స్ వస్తాయి. తేలికగా ఉండే దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు. ఈ ఐస్ క్రషర్ లోని పదునైన స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు ఐసును సన్నగా తరిగేస్తాయి.
దీనికి పైన ఉండే గిన్నెలో ఐస్ ముక్కను వేసి మూత పెట్టి హ్యాండిల్ తిప్పితే చాలు ఐస్ తురుము వచ్చేస్తుంది. దీన్ని వాడటం, శుభ్రం చేయడం చాలా సులువు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Ice Gola Slush Maker Ice Snow Maker Machine
https://amzn.to/3PXjRji