Gold Price: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. 75 వేల చేరువలో..
Today Gold rate:బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసే వారు చాలా మంది ఉన్నారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయిలు పెరిగి 67350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1090 రూపాయిలు పెరిగి 73460 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 86500 గా ఉంది