Weight Loss:15 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది
Weight Loss Drink:15 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది..ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయింది.
అధిక బరువు,శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన వంటింటిలో ఉండే సహజసిద్దమైన వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ ధనియాలు,అంగుళం దాల్చినచెక్క ముక్క, పావు స్పూన్ మిరియాలు వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఒక గ్రీన్ టీ bag వేసి ఒక నిమిషం అయ్యాక పొయ్యి ఆఫ్ చేయాలి. ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం కలపాలి.
ఈ డ్రింక్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన పావుగంట తర్వాత తాగాలి. అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ధనియాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
నిమ్మ రసంలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ శరీరంలో కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క కొవ్వు కణాల సంఖ్యను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్ తాగి అధిక బరువు,శరీరంలో పెరుకుపోయిన కొవ్వును తగ్గించుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.