Gold Rate Today: అదిరే శుభవార్త.. భారీగా కుప్పకూలిన బంగారం ధర…
Today Gold rate:బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు కొందామా అని ఎదురుచూసే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు తగ్గి 66250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు తగ్గి 72270 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు తగ్గి 82500 గా ఉంది