Business

Bucket Size Washing Machine: పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌.. ఫీచర్స్ చూస్తే..

Bucket Size Washing Machine: పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌.. ఫీచర్స్ చూస్తే.. పోర్టబుల్ వాషింగ్ మెషీన్‌ బకెట్ లాగా చిన్నగా ఉండి.. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవటానికి సులువుగా ఉంటుంది.

ఈ మెషీన్‌ ని వాడటం కూడా చాలా సులువు. మూడు కిలోల బరువు కలిగిన వాషింగ్ మెషిన్ చిన్న ఇళ్లు లేదా అపార్ట్‌మెంట్లకు సరైన ఎంపిక అని చెప్పవచ్చు.వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఆరబెట్టడానికి స్పిన్నర్ కూడా ఉంటుంది. దీన్ని సులభంగా ప్లగ్ ఇన్ చేయవచ్చు.

ఇందులో ఆటోమేటిక్ పవర్ ఆఫ్ సదుపాయం కూడా ఉంది. ఇది కేవలం 10 నిమిషాల్లో బట్టలను ఉతకగలదు. ఒకసారిగా మూడు జతల బట్టలను ఉతకవచ్చు. ప్రస్తుత పండుగల సీజన్ నేపథ్యంలో అమెజాన్ లో మరింత చౌకగా లభిస్తున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరపడండి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
Bucket Size Washing Machine
https://amzn.to/3Ql4D7M