Business

Dryer Mesh Hanging Net:రవ్వలు, పప్పులు వంటి వాటిని ఎండలో పెట్టినప్పుడు పక్షుల బెడద లేకుండా ఉండాలంటే…

Dryer Mesh Hanging Net:రవ్వలు, పప్పులు వంటి వాటిని ఎండలో పెట్టినప్పుడు పక్షుల బెడద లేకుండా ఉండాలంటే… రవ్వలు, పప్పులు, ఎండుమిర్చి వంటి పదార్థాలను ఎండలో పెట్టినప్పుడు.. పక్షులు,ఉడతల వంటివి ఎండబెట్టిన పదార్ధాలను చెల్లాచెదురు చేసేస్తాయి.

ఎండలో పెట్టాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ‘మెష్‌ హ్యాంగింగ్‌ పుడ్‌ డ్రయ్యర్‌ బ్యాగు’ అందుబాటులో ఉంది.ఈ బ్యాగ్ కి మూడు నుంచి ఆరు అరల వరకు ఉంటాయి.

ప్రతి అరకు జిప్ ఉంటుంది. అలాగే వేలాడదీసేందుకు తాడు లేదా హుక్కూ ఉంటాయి. ఆరబెట్టాలనుకున్న వస్తువులన ఈ బ్యాగు అరలో ఉంచి జిప్‌ పెట్టేసి… ఎండలో ఏ దండేనికో తగిలిస్తే చాలు.. పక్షులు,ఉడతల వంటి వాటి బెడద లేకుండా చక్కగా అరబెట్టుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
Dryer Mesh Hanging Net
https://amzn.to/3Qr1X8H