Water Bottle with Flavor Pods:రకరకాల పండ్ల వాసనలతో ఉండే వాటర్.. ఆశ్చర్యంగా ఉందా..
Water Bottle with Flavor Pods:రకరకాల పండ్ల వాసనలతో ఉండే వాటర్.. ఆశ్చర్యంగా ఉందా.. బయటకు వెళ్ళామంటే వాటర్ బాటిల్‌ని కచ్చితంగా వెంట తీసుకువెళ్ళాలి.
బాటిల్స్‌లోనే వెరైటీనీ కోరుకొనే వారి కోసం ఫ్లేవర్ పాడ్స్ వాటర్ బాటిళ్లు వచ్చాయి.
నిమ్మ, నారింజ, మామిడి, బొప్పాయి… ఇలా రకరకాల పండ్ల వాసనలతో ఉండే వీటిని బాటిల్ మూత దగ్గర పెట్టుకోవచ్చు.బాటిల్‌లోని నీళ్లూ- పండ్ల వాసనల్ని వెదజల్లుతాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Water Bottle with Flavor Pods
https://amzn.to/3QFiPIX