Business

Waterproof Solar Lights:ఈ లైట్ ఉంటే కరెంట్‌ బిల్‌ను తగ్గించుకోవచ్చు

Waterproof Solar Wall Lights: ఇంటి బయటా, బాల్కనీలో పెట్టుకునే బల్బుల్లో మామూలు వాటికన్నా ఇప్పుడు చెప్పే ‘మోషన్‌ సెన్సర్‌ లెడ్‌ సోలార్‌ లైట్‌’ను ఎంచుకోవచ్చు.

స్టికర్‌ తీసి ఈ లైట్‌ని గోడకు సులువుగా అతికించుకోవచ్చు. పగటి సమయంలో సూర్యరశ్మిని తీసుకోని రాత్రి సమయంలో వెలుగుతుంది.

మోషన్‌ సెన్సర్‌తో పనిచేసే ఈ లైట్ లో మూడు రకాల ఆప్షన్లను సెట్ చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Waterproof Solar Lights
https://amzn.to/3ybMtPN