Gold Rate Today: భారీగా తగ్గి ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం.. నేటి రేట్లు ఇవే.
Gold Rate Today: భారీగా తగ్గి ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం.. నేటి రేట్లు ఇవే… బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక్క రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారు చాలా మండే ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 66350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు తగ్గి 72380 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 85000 గా ఉంది